Pages

Subscribe:
Showing posts with label Weightloss. Show all posts
Showing posts with label Weightloss. Show all posts

అధికబరువు పరిష్కారం

 
ప్రతిరోజు రాత్రి నిద్రించేముందు ఒక గ్లాస్ సబ్జా గింజలు నీరు త్రాగితే బరువు తగ్గుతారు. శరీరంలో వ్యర్ధాలు బయటికి పంపివేయబడతాయి.
రెండు గంటల ముందు ఒక స్పూన్ సబ్జాగింజలు ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి , నిద్రించే ముందు త్రాగాలి.