Pages

Subscribe:

మొటిమలు - మచ్చలు - మృతకణాలు తగ్గడానికి ఆవిరి -విధానం

 

1) దుమ్ము -ధూళి -వాతావరణంలో ఉండే విషవాయువులు స్వేదరంద్రాలు ద్వారా చర్మంలో చేరుతాయి.దానివల్ల చర్మ రంద్రాలు మూసుకొని పోయి , ఇన్పెక్షన్ అయ్యి , మొటిమలు , మచ్చలు , మృతకణాలు ఏర్పడతాయి.

2) దీనికి చక్కని పరిష్కారం ముఖానికి ఆవిరి పట్టించడం.ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దానిలో ఒక స్పూన్ పసుపు లేదా కొన్ని తులసి ఆకులు లేదా కొన్ని పుదినా ఆకులు లేదా కొన్ని వేపాకులు వేసి మరిగించి ముఖానికి ఒక 5 నిముషాలు ఆవిరి పట్టించాలి.

3) వారంలో కనీసం 3 సార్లు చేయాలి,ఇలా చేయడం వల్ల ముఖ చర్మం పై స్వేదరంద్రాలు తెరచుకొని , చెమట రూపంలో మలినాలు ,మృతకణాలు బయటికి వస్తాయి.ముఖానికి నునుపుదనం చేకూరి, కాంతి సంతరించుకొంటుంది.

4) ఆరోగ్యపరంగా కూడా ఆవిరి మంచిదే ,

0 comments:

Post a Comment