Pages

Subscribe:

weight loose program designed for you

 
== ==అధికబరువు & డయాబెటిక్ ఉన్నవాళ్లు రాత్రి భోజనం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేట్లు తీసుకోండి = = = =

అధికబరువు & డయాబెటిక్ ఉన్నవాళ్లు రాత్రి భోజనం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేట్లు తీసుకోండి

1) భోజనం చేసే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగండి.
2) భోజనం లో 2 నుండి 4 మల్టీ గ్రెయిన్ చపాతీలు , ఒక veg కర్రీ , ఒక గ్లాస్ పల్చని మజ్జిగ (మజ్జిగ లో పుదినా , కొత్తిమీర కట్ చేసి వేసుకోవచ్చు).

3) లేదంటే ఒక చిన్న బౌల్ రైస్ , 2 పుల్కాలు , 1 కర్రీ , 1 గ్లాస్ మజ్జిగ తీసుకోవచ్చు.

4) రాత్రి భోజనం 9 గంటల లోపే ఉండాలి , రాత్రి వేళ మాంసాహారం తీసుకోకపోవడమే మంచిది.ఒక వేళ తీసుకోవాలి అనుకొనే వారు 50-100 గ్రాములు మించి తీసుకోకూడదు. అది కూడా వారంలో రెండు సార్లు మాత్రమే.

5) రాత్రి బోజనం కాస్త ఎక్కువైంది అనిపిస్తే , 1/4 స్పూన్ జీలకర్ర పొడిని , ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో తీసుకోండి. పొట్ట ఉబ్బరం , గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది.

0 comments:

Post a Comment