అధికబరువు & ఉభకాయం ఉన్నవారికి ఉలవలు స్నాక్ తయారీ విధానం
ఉలవలు సంపూర్ణ పోషకాలమయం. ఉలవల్లో బరువును నియంత్రించే , చర్మంలో సాగుదల లేకుండా చర్మాన్ని టైట్ చేసే గుణాలున్నాయి. అంతేకాకుండా శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. ప్రతి రోజు తీసుకొంటే మంచిది , వీలుకాని వాళ్ళు వారంలో కనీసం మూడు సార్లు తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
1) ఉలవలు - ఒక కప్పు
2) సైంధవలవణం - తగినంత (దొరకకపోతే ఉప్పు వాడుకోవచ్చు)
3) సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
4) సన్నగా తరిగిన కొత్తిమీర
5) 1/4 స్పూన్ నిమ్మరసం.
తయారీవిధానం
ఉలవలను ఒక రాత్రి మొత్తం నానబెట్టి , మరుసటి రోజు గుగ్గీలు వలే ఉడకబెట్టాలి.దీనిలో తగినంత సైంధవ లవణం , తరిగిన ఉల్లిపాయ ముక్కలు , తరిగిన కొత్తిమీర , 1/4 స్పూన్ నిమ్మరసం చేర్చి కలపాలి. అంతే ఎంతో బలమైన రుచికరమైన ఉలవలు స్నాక్ తయారవుతుంది.

0 comments:
Post a Comment